NOTE:
🔴👉 KGBV నందు 1:1 లో ఎంపిక కాబడిన అభ్యర్ధులకు తేది: 19.10.2024 న జిల్లా విద్యాశాఖాధికారి, నల్లగొండ నందు కౌన్సిలింగ్ నిర్వహించబడును.
🔴👉 అదేవిధంగా వచ్చునప్పుడు ఒరిజినల్ సర్టిఫికెట్స్ మరియు 2 పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలు తీసుకొని ఉదయం 10.30 గంటలకు హాజరు కావలసినదిగా తెలుపనైనది.
జిల్లా విద్యాశాఖాధికారి , నల్లగొండ.